పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి. ఇటీవల బంధువుల్లో ఒకరిది గృహ ప్రవేశం ఉండడంతో కోనసీమ జిల్లాలోని మలికిపురం వెళ్లింది. చుట్టాలతో కలిసి ఆనందంగా ఆడిపడింది. కానీ, ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో బంధువులంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
క్రైం డెస్క్- సమాజంలో మానవ సంబంధాలకు మసిబారుతోంది. అక్రమ సంబంధాలకు కొంత మంది ఎక్కువ విలువిస్తున్నారు. కామవాంఛతో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నారు. అక్రమ సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఉదంతాలను ఎన్నో మనం చూస్తున్నాం. తూర్పుగోధావరి జిల్లాలో జరిగిన హత్య వెనుక అక్రమ సంబంధం ఉండటమేనని పోలీసులు తేల్చారు. జిల్లాలోని మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో సత్యనారాయణ కుటుంబం ఉంటోంది. తన భార్య సోదరుడి కుమార్తె, అంటే బావమరిదికూతురుతో కొడుకు విజయ్‌కుమార్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఓ […]