ప్రపంచం సాంకేతిక రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. చనిపోయిన మనిషిని బతికించడం తప్ప వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయినా కూడా మన దేశంలో మూఢ నమ్మకాల జాఢ్యం కొనసాగుతూనే ఉంది. క్షుద్రపూజల పేరుతో జనాలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. కొంత మంది దొంగబాబాలు, స్వామీజీలు మనుషుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. దీర్ఘరోగాలను నయం చేస్తామని.. ఆకస్మిక ధనలాభం కలిగేలా చేస్తామని.. ఇంట్లో దుష్ఠశక్తి దాగి ఉంది తరిమికొడతామని ఎన్నో రకాలుగా దొంగస్వామీజీలు […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిందని మహిళపై భర్తతో పాటు అత్తింటి కుటుంబ నడిరోడ్డుపై నరకం చూపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో రాంనగర్ జుఖా ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడికి గతంలో ఓ మహిళతో వివాహం జరిపించారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకి ఆ […]