కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.
ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు షేర్ చేసే పారిశ్రామిక వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. ఆయన తరచూ ప్రేరణాత్మక వీడియోలను షేర్ చేస్తుంటారు. మహీంద్ర షేర్ చేసే వీడియోలు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి.. ఆనంద్ మహీంద్ర తమ వినియోదారుల ట్వీట్లకు స్పందించి నెటిజన్ల మనసు దోచుకుంటారు. తాజాగా మరోసారి తమ కస్టమర్ చేసిన ట్వీట్ […]
ప్రముఖ ఆటో కంపెనీ మహీంద్రా మార్కెట్ లోకి అదిరిపోయిన ఫీచర్స్ తో మహీంద్రా XUV 700ని ప్రవేశ పెట్టింది. తాజాగా ఇది మార్కెట్ లోకి రావటంతో పెద్ద ఎత్తున అమ్మడవుతున్నాయని మహీంద్రా కంపెనీ తెలిపింది. అదిరిపోయిన ఫీచర్ లతో ఆకట్టుకుంటున్న ఈ కారుపై ఇప్పుడు అందరి చూపులు పడ్డాయి. ఇక ఈ కారులో ఉన్న ఫీచర్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీలో ఏ కారులో లేని ఫీచర్ లు ఈ కారులో భిన్నంగా ఉన్నాయి. […]