కొద్దిరోజుల క్రితం ప్రముఖ కన్నడ నటి మాన్విత తల్లి సుజాత కమాత్ మరణించారు. ఈ విషాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి మహిమ చౌదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి భావోద్వేగంలో కూడుకుపోతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ నటి హంస నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఇది మరవకముందే బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి క్యాన్సర్ బారినపడినట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని నిజం చేస్తూ తెలిపాడు బీటౌన్ నటుడు అనుపమ్ ఖేర్. మహిమా చౌదరి బ్రెస్ట్ క్యాన్సర్ తో […]