మహబూబ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను కనిరం లేకుండా వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే […]
మహబూబ్ నగర్ జిల్లాలో 8 ఏళ్ల క్రితం ఓ భార్యాభర్తలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. వారి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆ దంపతుల జాడ మాత్రం దొరకలేదు. చేసేదేం లేక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలించారు. అయిన ఎలాంటి సమాచారం దొరకలేదు. కట్ చేస్తే 8 ఏళ్ల తర్వాత ఆ దంపతులు మిస్సింగ్ కాదని, హత్య చేసి పాతిపెట్టారనే సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఏళ్ల […]