తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు, నటుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడిగా పన్నెండు వందలకు పైగా చిత్రాలలో నటించి.. పలు సినిమాలను నిర్మించిన చలపతిరావుకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటగా విలన్ పాత్రలతో ఎనలేని పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చలపతిరావు.. చివరి రోజుల […]
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉమా మహేశ్వరీ మరణాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు సోదరులు కూడా భరలించలేకపోతున్నారు. మరోవైపు సోదరి మరణవార్త విని హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్న బాలకృష్ణ.. దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఇక బాలకృష్ణ తన ఫ్యామిలీతో పాటు దగ్గరుండి సోదరి చివరి అంత్యక్రియలను చూసుకుంటున్నారు. ఉమామహేశ్వరికి నివాళులు అర్పించేందుకు నందమూరి ఫ్యామిలీ, సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆమె […]