మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ లో జరగనున్నాయి.. ఈ సందర్బంగా సెప్టెంబర్ 27న ఫిల్మ్ ఛాంబర్ మా కార్యాలయంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ సందర్బంగా మాట్లాడిన నటి జీవిత నటుడు పృథ్విపై హాట్ కామెంట్స్ చేసింది. పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించిందని, ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను అన్నారు జీవిత రాజశేఖర్. నేను […]
మా ఎన్నికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి హేమపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన మా క్రమ శిక్షణ హేమకు షోకాజ్ నోటీసులు పంపింది. మా ఎన్నికలు జరగకుండా అధ్యక్షుడు అడ్డుపడుతున్నాడని, మా నిధులను దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది. దీంతో హేమ చేసిన వ్యాఖ్యల పట్ల మా ప్యానెల్ అంతా నిర్ణయం తీసుకుని వివరణ ఇవ్వాల్సింది కోరుతూ […]