వాదాస్పద వ్యాఖ్యలు, విషయాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు నటి కరాటే కళ్యాణి. మొన్నటికి మొన్న తిరుపతికి వెళ్లి.. అక్కడేదో అన్యాయం జరిగిందని మీడియాకెక్కిన ఆమె.. తాజాగా మరో వివాదానికి తెర లేపారు. దానికి కారణమైంది ఎన్టీఆర్ విగ్రహం. 54 అడుగుల పొడవైన శ్రీ కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
కొంత కాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నేలా కొనసాగుతున్నాయి. గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మద్య పోటీ రసవత్తరంగా సాగింది. ‘మా’ఎన్నికలో వివాదాలు, విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు ఇలా ఎన్నో ట్విస్ట్ ల మద్య సాగిన ఎన్నికల్లో భారీస్థాయిలో పోలింగ్ జరిగింది. నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఎన్నికలో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. ఇటీవల […]
కృష్ణంరాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ దిగ్గజం. ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఆయన పరిశ్రమలో కొనసాగారు. ఇక వయసు మీద పడడంతో చిత్రాలను తగ్గించారు. అప్పుడప్పుడు కొన్ని అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే అనుకోకుండా ఆయన ఇటీవల అనారోగ్యకారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణంరాజు మరణం పరిశ్రమకి తీరని లోటు అని మా ప్రెసిడెంట్, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ లో […]