ప్రముఖ హీరో విశాల్ కు హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సిందేనని ఆదేశించింది. అప్పటివరకు విశాల్ చిత్రాలపై నిషేధం కూడా విధించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా తక్కువ టైంలో మూడో సినిమాని అనౌన్స్ చేశారు. రోలెక్స్ 'సూర్య'కు హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు.