ఈ భూ ప్రపంచం పై ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. కొన్నింటిని జనాలు నమ్ముతుంటారు.. మరికొన్నింటిని మూఢనమ్మకాలుగా తీసి పారేస్తుంటారు. కొన్ని కొన్ని మిస్టరీలను మనం కళ్లతో చూసినా గానీ నమ్మలేం. మీకిప్పుడు చెప్పబోయే వార్తకుడా ఇలాంటిదే. తాజాగా చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఓ ఇంటికి ఈ చంద్రగ్రహణం.. శని గ్రహంలా తయ్యారు అయ్యింది. చంద్రగ్రహం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ఓ ఇంట్లో తరచూ మంటలు వస్తున్నాయి. అది కూడా రాత్రి […]
సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని కొన్ని గ్రహణాలు అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని ఏళ్లకు ఒక్కసారి అలాంటి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. అలాంటి గ్రహణాలు.. ఈ సారి నెల వ్యవధిలోనే రెండు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 26న అరుదైన సూర్య గ్రహణం ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే. అలానే నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. నవంబరు 8, మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం […]
భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చంద్ర గ్రహణం మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తోంది. చంద్ర గ్రహణం 6. 30 వరకు ఉండనుంది. దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రహణం సందర్భంలో ఆలయాలన్ని మూతపడతాయి. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న అతి కొన్ని ఆలయాలు మాత్రమే తెరిచి ఉంటాయి. అంతేకాదు! వాటిలో కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా […]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న చంద్ర గ్రహణం రానే వచ్చింది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో వారి వారి కాలమానాల ప్రకారం చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ మధ్యాహ్నం 2.39 గంటలకు మొదలై సాయంత్రం 6. 30 వరకు ఉండనుంది. ఇక, దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుందని సమాచారం. చాలా ప్రాంతాల్లో చంద్రోదయం అనంతరం గ్రహణం చూసే అవకాశం ఉంది. కోల్‌కతాలో సంపూర్ణ […]