సోషల్ మీడియాలో పుడుతున్న ప్రేమలను చూస్తుంటే.. నిజంగానే ప్రేమ గుడ్డిదీ అనొచ్చు. ఫేస్ బుక్ , ట్విట్టర్ లేదా ఇన్ స్టా ద్వారా పరిచయమై.. ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకున్నారని విన్నాం. కానీ ఇది కాస్త అప్ డేటెడ్ వర్షన్. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ప్రేమలో పడ్డారు ఓ జంట.
ద్వాపర యుగంలో పాండవులు తమ కౌరవ సోదరులతో పాచికలు ఆడతారు. అంతా పోగొట్టుకున్న తర్వాత తమ ఐదుగురి భార్య అయిన ద్రౌపదిని కూడా పందెం కాస్తారు. ఆమెను కూడా పందెంలో ఓడిపోతారు. ఇదేప్పుడో 5 వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన. వేల ఏళ్లు గడిచిపోయింది. కాలం బాగా మారిపోయింది. సమాన హక్కుల కోసం ఆడవాళ్లు మగవారితో పోరాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ కాలానికి తగినట్లు ఓ మహిళ అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. ఆనాడు పాండవులు […]