ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై పురుషుల లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల విషయాలకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా అప్పుడప్పుడు పురుషులపై మహిళల దాడులు కూడా జరుగుతున్నాయి. ఓ యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతి ఖండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్ లోని […]
ఉదయం లేచిన దగ్గర నుండి కొంచెం సమయం దొరికితే చాలు మొబైల్స్ వాడుతున్నారు నేటి యువత. ఇంటర్ నెట్ వినియోగం అధికమైనప్పటీ నుండి స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా పబ్జి ఆటలలో మునిగిపోయి తిండి తినడం, నిద్రపోవడం వంటి విషయాల్ని కూడా మర్చిపోయి, జీవితంలో ఎంతో ముఖ్యం అయినా చదువును కూడా నిర్లక్ష్యం చేసింది యువత. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా పబ్ జి గేమ్ కి బానిసలు అవుతున్నారు. పబ్ జీ గేమ్ […]