మనలోని యాక్టింగ్ స్కిల్.. పెరిగి పెద్దదై ఆఫీసుల్లోనూ, కట్టుకున్న వారి దగ్గర నట విశ్వరూపం చూపిస్తుంటాం. అయితే డ్రామా కింగ్, క్వీన్స్లు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ప్రతి విషయంలోనూ డ్రామా ప్లే చేస్తున్నారు. తాాజాగా ప్రేమికుడి.. తన ప్రియురాలి పెళ్లి ఆపడం కోసం ఏం చేశాడంటే..?
Lover Marriage: మనస్పూర్తిగా ప్రేమించిన అమ్మాయి పెళ్లంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి. కొంతమంది ‘నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వదిలి వెళుతున్నా’.. అనుకుంటూ ఆ బాధ తట్టుకోలేక లోలోపల కుమిలిపోతారు. మరికొంతమంది నన్ను కాదని ఇంకొకడ్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా అంటారు. ప్రియురాలి పెళ్లి ఆపటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. విజయం సాధిస్తారు.. లేదా దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ పాలవుతారు. ఏం జరిగినా అనుకున్నది మాత్రం చేసి తీరతారు. బిహార్‌కు […]