2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా కొత్త సంవత్సరం బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును శ్రీలంకపై మీద కూడా చూపించింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన భారత్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరగుతున్న టీ20 సిరీలో 1-1తో సమంగా నిలిచాయి భారత్-న్యూజిలాండ్ […]
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించి.. అరంగేట్రం సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. గతంలో ఇలాంటి రికార్డును సాధించిన రాజస్థాన్ రాయల్స్‌పైనే ఈ విషయం సాధించడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసి చరిత్ర సృష్టించాడు. పైగా ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి డెలవరీతో అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యంత […]
టీ-20 వరల్డ్ కప్ ఎవ్వరు ఊహించని విధంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన జట్లు అనూహ్య ఓటమి చెందుతుండగా, ఏ మాత్రం అంచనాలు లేని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. టీమిండియా మొదటి మ్యాచ్ లోనే ఓడిపోవడం, ఆ తరువాత న్యూజిలాండ్ ని కూడా పాక్ మట్టి కరిపించడంతో గ్రూప్ 2 లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగబోయే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ రెండు జట్లకు […]