ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల లాగే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఆడ, మగా అనే తేడా లేకుండా యువత అంతా స్మార్ట్‌వాచ్‌లనే ధరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా సరికొత్త డిజైన్ లతో కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే కంపెనీలు మరో అడుగు ముందుకేసి లైవ్ క్రికెట్ స్కోర్స్, సోషల్ మీడియా నోటిఫికెషన్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బోట్ తన మొట్టమొదటి మేడ్-ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్ ‘బోట్ వేవ్ […]
టీ20 వరల్డ్‌కప్‌లో ఈ నెల 24 ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో కొన్ని వేల మంది ఈ మ్యాచ్ మజాను ఆస్వాదిస్తే.. కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. కాగా ఇప్పుడు క్రికెట్ సంబరాన్ని సినిమా థియేటర్లలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. టీమిండియా వరల్డ్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌ను ఐనొక్స్, పీవీఆర్ మల్లీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు […]