ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల లాగే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఆడ, మగా అనే తేడా లేకుండా యువత అంతా స్మార్ట్‌వాచ్‌లనే ధరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా సరికొత్త డిజైన్ లతో కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే కంపెనీలు మరో అడుగు ముందుకేసి లైవ్ క్రికెట్ స్కోర్స్, సోషల్ మీడియా నోటిఫికెషన్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా బోట్ తన మొట్టమొదటి మేడ్-ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్ ‘బోట్ వేవ్ ప్రో47’ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3,199గా నిర్ణయించింది. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఈ స్మార్ట్‌వాచ్‌లో టీమిండియా ఆడే క్రికెట్ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ క్రికెట్ స్కోర్ చూసుకునే ఫీచర్ కూడా ఉంది. అలాగే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
బోట్ వేవ్ ప్రో 47 స్పెసిఫికేషన్స్
1.69 ఇంచుల హెచ్‌డీ కలర్ టచ్ డిస్‌ప్లేతో బోట్ వేవ్ ప్రో 47 స్మార్ట్‌వాచ్ వస్తోంది. రెక్టాంగులర్ షేప్ లో డయల్ ఉండగా.. 100కు పైగా క్లౌడ్ బేస్ట్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అలాగే బోట్ క్రెస్ట్ యాప్ కు కనెక్ట్ చేసుకొని ఇష్టమైన ఫొటోను వాచ్ ఫేస్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ ఎస్‌పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్స్ బోట్ వేవ్ ప్రో 47లో ఉన్నాయి. ఇక వాకింగ్, రన్నింగ్, థ్రెడ్‌మిల్, ఇండోర్ సైక్లింగ్, క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ సహా మరిన్ని స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.
Wear your pride in every move with wave pro 47! 🇮🇳
1.69” inches HD display✔️
Up to 7 days battery life✔️
Live cricket score for all cricket lovers🏏Grab Now, head to the link – https://t.co/ipyo40FMXU 🔗#WavePro47 #NowIsOurTime #MadeInIndiaMadeForIndia #boAtBigLaunch pic.twitter.com/A0LGHM55Gf
— boAt (@RockWithboAt) March 14, 2022
స్టెప్ కౌంట్ కూడా ఉంది. ఎంత దూరం నడిచామో, రోజుకు ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి అనే విషయాలను ఆటోమేటిక్‌గా ఈ స్మార్ట్‌వాచ్ రికార్డు చేసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో బోట్ క్రెస్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ వివరాలను చూడవచ్చు. అలాగే ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు వాచ్‌లో చూడవచ్చు. వాచ్‌లో హైడ్రేషన్ అలర్ట్ ఫీచర్ ఉంది. ఇది రోజులో నీరు తాగేందుకు యూజర్‌ను గుర్తు చేస్తుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ తెలిపింది.
A Movement of Improvement🇮🇳
Stay tuned for Wave Pro 47 – our first Made in India Smartwatch
#NowIsOurTime #MadeInIndiaMadeForIndia #boAtBigLaunch pic.twitter.com/Dvvn8JIIzt— boAt (@RockWithboAt) March 11, 2022
New Delhi: Boat has launched its first made-in-India smartwatch 7 ‘Boat Wave Pro 47’ at Rs 3,199. The new smartwatch comes with features like ASAP Charge, 24A-7 health monitoring, customised fitness plans, live cricket scores and more. The smartwatch is available in three colour pic.twitter.com/wg1PzMxePG
— Deccan News (@Deccan_Cable) March 15, 2022
.@RockWithboAt has launched its first made In India smartwatch – Wave Pro 47.
Features :
✅24-hour Heart Rate monitor
✅ Temperature Monitor
✅ SPO2 monitor
✅ ASAP Charge featureCheck the full details here –https://t.co/YEz0noiOLL#WavePro47 #MadeinIndia #boAtbiglaunch #boAt pic.twitter.com/0gbfqAUiX0
— GizNext (@GizNext) March 15, 2022