దేశంలో ఏ వ్యాపార రంగంలో అయినా నష్టాలు ఉండొచ్చు.. కానీ మద్యం వ్యాపారంలో మాత్రం ఎప్పుడూ నష్టాలు.. కష్టాలు అనేవి ఉండవు. అంతగా ప్రజలు మద్యాన్ని ఇష్టపడుతుంటారు. ప్రతి చిన్న ఫంక్షన్ కి మందు లేనిదే ముందుకు సాగదు..
తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తాజాగా బీరు ధరలను పెంచుతూ కొత్త ధరలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీరు ధరలను ఒక్కో బీరుపై రూ. 20 పెంచుతున్నట్లు ప్రతిపాదనలు అమలుచేసినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు బీరు ధరలను పెంచాలని కోరిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల చర్చలు జరిపారు. అనంతరం ఒక్కో బీరు ధరపై రూ. 20 పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. […]
అమరావతి- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలా ఆవేధన చెందుతున్న మందు బాబులకు ఏపీ సర్కార్ ఉరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో కీలక మార్పులు చేసింది. మద్యంపై ఇప్పటి వరకు విధిస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది […]