ఒకప్పుడు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పడానికే భయపడేవారు. ఇప్పుడు ఏకంగా తమ ప్రేమను సోషల్ మీడియాలోనే వ్యక్తపరిచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తమ ప్రేమ ఎంత మొహంతో, కామంతో ఉన్నదో అనేది చాటిచెప్పేలా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెట్రో రైలు వీరి కోరికలు నెరవేర్చుకోడానికే నిర్మించినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ఇద్దరు ప్రేమికులు మెట్రో రైలులో ప్రయాణికులు ఉండగానే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.
అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మెుదలు పెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బుట్టబోమ్మ అనే సినిమా ద్వారా తెలుగు తెరపైకి డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తాజాగా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీ చేసింది. ఈ మూవీకి […]
మాములుగా సమాజంలో చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. ప్రేమగా పిల్లులను, కుక్కలను, పావురాలను వంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఇక ఇంతటితో ఆగకుండా.. ఆ జంతువులకు స్నానం చేయించడంతో పాటు ముద్దులు ఇవ్వడం, లాలించడం చేస్తుంటారు. ఇదే కాకుండా చివరికి వారు పడుకునే బెడ్ రూమ్ వరకు తీసుకెళ్లి వారి పక్కనే పడుకోబెట్టుకుంటారు. ఇది అంత మాములే కాదా.. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకొవచ్చు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా చిరుత పులి […]