సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చెక్ బౌన్స్ అయిన కేసుల గురించి వింటూ ఉంటాం. ఒక్కోసారి నిర్మాతలు, సినిమాలకు సంబంధించి ఫైనాన్సియర్ లతో పాటు అడపాదడపా దర్శకుల పేర్లు కూడా ఈ చెక్ బౌన్స్ కేసులో వినిపిస్తుంటాయి. తాజాగా తమిళ దర్శకుడు లింగుసామిపై చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది చెన్నైలోని సైదాబాద్ కోర్టు. ప్రస్తుతం లింగుసామికి జైలు శిక్ష అని తెలిసేసరికి ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి ఏ […]
Krithi Shetty: టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే చేతినిండా అవకాశాలను దక్కించుకుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో సైతం స్టార్ హీరోలతో సినిమాలను లైనప్ చేస్తోంది. అయితే.. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. జూలై 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో […]
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. #RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD […]