విదేశాల్లో చదువుకుని, మంచి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని ఎన్నో కలలతో పరుగులు తీస్తుంటారు భారతీయ యువతీ యువకులు. అక్కడకు వెళ్లాక చదువుతో డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. పాటు పార్ట్ టైం జాబులు చేస్తుంటారు విద్యార్థులు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.