దేశంలో ఇప్పుడు మంచి ఉద్యోగావకాశాలు పొందాలంటే చదువు ఎంతో ముఖ్యం. ఎంతో గొప్ప విజ్ఞానం, ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకునేందుకు సరైన వసతులు లేక అవకాశాలు రాక పేద విద్యార్థులు చదువు మద్యలోనే ఆపేస్తుంటారు. మంచి ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదవలేకపోతున్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఎల్ ఐసీ స్కాలర్ షిప్ ద్వారా అందిస్తుంది. ఎల్ఐసీ తన అనుబంధ విభాగం అయిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘విద్యాధన్’స్కారల్ షిప్ పేరుతో అర్హత ఉన్న విద్యార్థులకు […]
చాలామంది తెలివైన విద్యార్ధులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొందరు కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రతిభ ఉండి ఆర్ధిక కారణాలతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్న విద్యార్ధులకు కొందరు సాయపడుతున్నారు. కొన్ని సంస్థల అయితే పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఉన్న విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంతో ప్రతిభ ఉండి ఉండి […]