మంచి రాబడి, కుటుంబ భద్రతకు సరిపోయేలా మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ కథనం మీకోసమే. ఒక్కసారి ఈ పాలసీ తీసుకుంటే.. మీ కుటుంబానికి భద్రత ఉంటుంది. డెత్ బెనిఫిట్, గ్యారంటీ అడిషన్స్, మెచ్యూరిటీ బెనిఫిట్ అంటూ భారీ మొత్తం మీ చేతికి అందుతాయి.
దేశీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ఎన్నో రకాల పాలసీలు, పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మంచి రాబడిని ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం అన్నది చాలా ముఖ్యం. అలా సరైనది ఎంచుకున్నప్పుడే మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు అలాంటి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న ఒక పాలసీ గురుంచి మీకు వివరాలు అందిస్తున్నాం..