ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ నెల 7న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఒక్కొక్కటిగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. వాటిలో ఓ ఫోటోలో ధరించిన లెహంగాపై చర్చ నడుస్తోంది.
సోమవారం భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతియ శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ .. ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక తర్వాత మీడియా మిత్రులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కూతురి పెళ్లి వేడుక సందర్భంగా సునీల్ శెట్టి.. […]