దారుణం చోటు చేసుకుంది. బస్సు సిబ్బంది ఒక ప్రయాణికుడిని కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ ప్రయాణికుడు మృతి చెందాడు.
కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదని అంటుంటారు. ఎవ్వరి మీద రానన్నీ జోక్స్, మీమ్స్ అత్త, కోడల బంధంపై వస్తాయి. కానీ వాస్తవంలో వారు స్నేహితులుగా మెలుగుతారు. దీనికి ఉదాహరణగా నిలిచారు ఈ అత్తా, కోడలు.