పండగలు, ప్రత్యేక దినాలు వస్తున్నాయి అంటే ఇ-కామర్స్ సైట్స్ అన్నీ ఆఫర్స్ ప్రకటించేస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ పై అద్భుతమైన డిస్కాంట్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పటికే కొన్ని ఇ-కామర్స్ సైట్స్ రిపబ్లిక్ డే సేల్ పూర్తవగా.. ఇప్పుడు లావా కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గణతంత్ర దినోత్సం సందర్భంగా ప్రోబడ్స్ ని కేవలం 26 రూపాయలకే అందించనున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. లావా […]
ఇండియాలో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించింది. ‘అగ్ని’ పేరుతో లావా ఇంటర్నేషనల్ ఈ ఫోన్ను రూపొందిస్తోంది. దీని ఉత్పత్తి మొత్తం నోయిడాలోని తయారీ కేంద్రంలో చేస్తున్నారు. దీని ధరను కంపెనీ ప్రస్తుతం రూ.19,999గా నిర్ణయించింది. ప్రారంభ ధర కింద ముందు బుక్ చేసుకునేవారికి రూ.17,999కే ఇవ్వనున్నట్లు తమ వెబ్సైట్లో లావా ఇంటర్నేషనల్ తెలిపింది. గ్లోబల్ వైడ్ గా మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో 5జీ […]