మహిళలకు గొడవలు పడేందుకు కారణాలు అవసరం లేదు. అత్తా- కోడళ్లు, వదిన-ఆడపడుచులు తన్నుకున్న ఘటనలు చూశాం. ఇక ఇల్లు కాదని వీధులో కూడా గొడవ పడిన ఘటనలు అనేకం ఉన్నాయి
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. మనకి వచ్చిన పనులే మనల్ని అందనంత ఎత్తులో కూర్చోబెడతాయి. ఒక మహిళ పచ్చళ్ళు పెట్టడాన్ని వ్యాపారంగా మార్చుకుని ఇవాళ లక్షల్లో సంపాదిస్తున్నారు. వంట గదిలో ఉంటూనే పచ్చళ్ళు తయారు చేసి ఇవాళ ఆమె అతి పెద్ద పచ్చళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి యువరాణి అయ్యారామె.
పిల్లలు కలగక కొందరు దంపతులు ఎన్నో ఆస్పత్రులు చుట్టు తిరిగినా వారికి పిల్లలు కలగడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ దంపతులు చివరికి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓ మహిళ మాత్రం ఆడపిల్ల పుట్టిందని మూడు రోజుల పసికందును గొంతు పసికి హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించిన […]