ఇప్పటికే పెరిగిన ఇంధన, నిత్యవసర, కూరగాయల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రంలో మరో సారి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 […]
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల భూముల విషయాలపై వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే ధరణి పోర్టల్ వంటి వాటిని తీసుకొచ్చి భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సరికొత్తగా ముందుకు వెళ్లింది. ఇక తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్ ని ముందుకు తేవటంతో ఒక వైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక విషయం […]