గ్రాము బంగారం కొనాలంటే సామాన్య జనాలు రూ. 10 వేలు దాచుకోవాల్సిందేనా? తులం బంగారం కొనాలంటే రూ. లక్ష తెచ్చుకోవాల్సిందేనా? భవిష్యత్తులో బంగారం ఎలా ఉండబోతోంది? పది గ్రాముల వద్ద 60 వేలకు అటూ ఇటూ ఊగిసలాడుతున్న బంగారం మును ముందు కొండెక్కి కూర్చోనుందా?
సాధారణంగా మార్కెట్ లో పేరున్న కంపెనీలు ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసినా సినీ సెలబ్రిటీలను లేదా స్థానికంగా రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంటారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతోనే షోరూమ్ లేదా కొత్త షాప్ లను రిబ్బన్ కట్ చేయిస్తుంటారు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఎవరిచేనైతే కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని భావిస్తారో.. ఆ సెలబ్రిటీలే వచ్చి ఓపెన్ చేస్తే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కేవలం ఆ షాప్ ఓనర్ […]