ప్రీలాంచ్ పేరుతో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ శర్వాణీ ఎలైట్ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నారాయణ చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు త్వరగా న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. కాగా, సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణ ప్రీలాంచ్ […]
Lakshmi Narayana: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మోటివేషనల్ స్పీకర్‌గా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. లక్ష్మీనారాయణ ఎక్కడైనా కనిపిస్తే ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవటానికి జనం ఎగబడతారు. అలాంటిది ఆయనే ఓ సాధారణ కానిస్టేబుల్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఆయన ఆ కానిస్టేబుల్‌తో ఫొటో తీసుకోవటానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. విజయవాడకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీఎస్‌సీ బోస్ గతంలో 7 […]