హీరోయిన్ తో విశాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై హీరో విశాల్ స్పందించారు.
ఎప్పుడెప్పుడు తమ అభిమాన కధానాయకుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని విశాల్ అభిమానులు ఎదురు చూస్తూ వున్నారు...అదేంటి విశాల్ కి ఇంతవరకు ఇల్లు లేదా అనుకునేరు.. ఇక్కడ ఇంటి వాడు అవ్వడం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అర్ధం.