SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Vishal Responds On His Marriage With Lakshmi Menon

ఆ హీరోయిన్‌తో పెళ్లి.. వార్తలపై స్పందించిన విశాల్..

హీరోయిన్ తో విశాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై హీరో విశాల్ స్పందించారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 11 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ హీరోయిన్‌తో పెళ్లి.. వార్తలపై స్పందించిన విశాల్..

తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా అభిమానులను సంపాదించుకున్న హీరో విశాల్. స్వతహాగా తెలుగు వాడైన విశాల్ కి రెండు చిత్ర పరిశ్రమల్లోనూ మంచి నటుడు అనే గుర్తింపు ఉంది. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. తాజాగా తన పెళ్ళికి సంబంధించిన ఒక వార్త బయటకి వచ్చింది. ఇప్పుడు స్వయంగా విశాలే తన పెళ్లి విషయంలో స్పందించారు. తమిళ చిత్ర సీమలో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే ఖచ్చితంగా అందరూ లక్ష్మి మీనన్ పేరునే చెప్తారు. తాను చేసిన సినిమాలన్నీ కూడా హిట్. హిట్ అవ్వడమే కాదు, ఆయా హీరోలకి కూడా లైఫ్ ఇచ్చాయి. లక్ష్మీ మీనన్ విశాల్ తో కూడా రెండు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు తెలుగులో ఇంద్రుడు, పల్నాడు అనే పేర్లతో డబ్ కూడా అయ్యాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే విశాల్, లక్ష్మి మీనన్ లు చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తమ ప్రేమ విషయం ఇరువురి ఇంట్లో కూడా చెప్పారనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై విశాల్ స్పందించారు. విశాల్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. లక్ష్మి మీనన్ తో తన పెళ్లి అనేది అబద్దమని.. ఎవరో ఫేక్ న్యూస్ సృష్టించారని అన్నారు.అంతే కాకుండా ఇలాంటి న్యూస్ రాసేటప్పుడు.. లక్ష్మి మీనన్ నటి కంటే కూడా ముందు ఒక ఆడపిల్ల అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఆడపిల్లల మీద ఇలాంటి వార్తలు వస్తుంటే వాళ్ళు విని ఎంత బాధపడతారో అని ఆలోచించాలని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. లక్ష్మి మీనన్ చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చారు. అలాగే సమయం వచ్చినప్పుడు పబ్లిక్ గానే తన పెళ్లి విషయం చెప్తానని విశాల్ అన్నారు.

Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.

The reason behind my response is only…

— Vishal (@VishalKOfficial) August 11, 2023

Tags :

  • Hero Vishal
  • kollywood
  • Lakshmi Menon
  • Marriage Rumours
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam