మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు ఎంతో మందికి స్ఫూర్తి. నటుడిగా ఎదిగి.. మనిషిగా సాయం చేస్తూ.. అన్నయ్యగా అందరికీ దగ్గరయ్యారు. పాత తరాలకే కాదు.. వచ్చే తరాలకు కూడా ఆయన ఓ రోల్ మోడల్. ఇవన్నీ ఎవరో దారినపోయే వాళ్లు చెప్పిన మాటలు కాదు.. ఒక సెలబ్రిటీగా ఎదిగిన వాళ్లు ఒక శిఖరం గురించి చెప్పిన మాటలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. కొత్తా పాతా అనే సంబంధం లేకుండా కళాకారులను […]
పూరీ జగన్నాథ్.. మాటలతో తూటాలు పేల్చగల రచయత. 60 రోజుల్లో సినిమా తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టగల దర్శకుడు. ఇక జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, అంతకు మించిన ఆత్మ స్థైర్యంతో నిలదొక్కుకుని మళ్ళీ నిలబడ్డ నిజమైన విజేత. అలాంటి పూరీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. ఇక పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ రైటర్ లక్ష్మీ భూపాల ఫేస్ బుక్ లో పూరీ గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసి, […]