లైలా.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి.. ఆమె నటన, అందం, అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. 2004లో చివరిసారి.. మిస్టర్ అండ్ మిసెస్‌శైలజా కృష్ణమూర్తి అనే సినిమాలో హీరోయిన్ నటించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. 2006 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. తర్వాత 2019 తమిళ్‌లో ఓ కార్యక్రమానికి జడ్జిగా, 2020లో ఓ సీరియల్‌లో కనిపించింది. […]
movie news : ‘‘మాగమాసం ఎప్పుడొస్తుందో… మౌనరాగాలెన్ని నాల్లో’’ పాట వినగానే ఠక్కున గుర్తొచ్చే ముఖం హీరోయిన్ లైలాది. ‘‘ఎగిరే పావురమా’’ సినిమా లైలాకు తెలుగు మొదటి సినిమా. ఈ పాట కూడా ఆ సినిమాలోనిదే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లైలా నటనకు మంచి మార్కులు రావటంతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్ ‘‘పెళ్లి చేసుకుందాం’’.. బాలకృష్ణ ‘‘పవిత్ర ప్రేమ’’.. వడ్డే నవీన్ […]