ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ.., తప్పు చేసే వారిని పోలీసులు అడ్డుకుంటారు. అది వారి డ్యూటీ. ఫుల్ గా మద్యం తాగి, బండిపై వస్తున్న ఓ వ్యక్తిని లేడీ ఎస్సై థెరిసా ఇలాగే అడ్డుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతుంటే.. మహిళా పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. ఎస్సై థెరిసా అతనికి దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా కూడా విధించి వదిలేసింది. అయితే.. ఇదే ఇప్పుడు ఆమె ప్రాణం […]
సాధారణంగా పోలీసులు అంటే అందరికి ఓ రకమైన భావన ఉంటుంది. విధుల్లో భాగంగా కఠినంగా వ్యహరించడంతో వారంటే ప్రజల్లో భయం ఉంటుంది. కానీ వారిలో మానవత్వం కూడా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైయింది. తాజాగా ఓ మహిళ ఎస్సై గుర్తు తెలియని అనాథ శవాన్ని స్వయంగా తానే మోసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఏకంగా మూడు కిలో మీటర్ల ఆ శవాన్ని మోసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన […]
గతవారం రోజులుగా తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. సరిగ్గా ఐదేళ్ల కిందట కురిసిన వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం కాగా.. ప్రస్తుతం కూడా అదే భయానక పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శాంతిభద్రతలే కాదు, ఆపన్నులను ఆదుకోవడంలోనూ తాము ముందుంటామని ఓ మహిళా ఎస్సై తాజాగా నిరూపించారు. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ చత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా, రాజేశ్వరి అనే లేడీ ఎస్సై అతనిని స్వయంగా తన భుజాలపై వేసుకుని […]