రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో అంచనా వేయడం అసాధ్యం. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మిత్రులు.. శత్రువులుగా మారుతూ ఉంటారు. శత్రువులు.. మిత్రులుగా మారుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఇలాంటి పరిణామామే చోటు చేసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా గుర్తింపుపొందిన కేవీపీ రామచంద్రరావు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం కావడమే ఈ ఊహాగానాలకు కారణం అయ్యింది. కేవీపీ అంటే వైఎస్సార్.. […]
కెవిపి రామచంద్రరావు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో కెవిపిగా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అంతకు మించిన గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను వై.ఎస్ ఒంటి చేత్తో శాశించిన రోజుల్లో కూడా.. కెవిపి చెప్పిందే వేదంగా నడిచింది. అంతటి గొప్ప ప్రాణ స్నేహితులు వారిద్దరూ. కానీ.., రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డికి మాత్రమే విధేయుడిగా ఉంటూ […]