కొంత వరకు చదువుకున్న ఈ యువతి.. కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉండే ఓ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తుండేది. ఎప్పటిలాగే గురువారం కూడా వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు.
భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ సంసారాన్ని ఈడ్చుకొస్తుంటారు. అలా ఓ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తోడునీడగా ఉండాల్సిన ఓ భార్య మాత్రం.. అతడిని వదిలేసి కనిపించకుండాపోయింది. తాజాగా వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగింది? భార్య భర్తను వదిలి వెళ్లడానికి అసలు కారణం ఏమైన ఉందా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీధర్ ప్రసాద్, రిజ్వనా […]