గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలుకెళ్ళిన దోషులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వారిని ఒక సంస్థ సన్మానం చేయగా.. దాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఖండించారు. స్వాతంత్ర్య సమరయోధుల్లా రేపిస్ట్‌లని సన్మానించడం మన జాతికి ఒక మాయని మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. “దారుణం! మనం స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులని విడిచిపెట్టడం, ఆడవారిని ఇంటికే […]
మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఈ విషయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ఓ అడుగు ముందే ఉంటారు. ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల దగ్గర నుంచి.. నేటి తరం కథానాయకుల వరకు అందరితో కేటీఆర్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఈ క్రమంలో ఆదివారం […]
హైదరాబాద్ లోని మూషిరాబాద్ లోని ఓ ప్రాంతంలో సమయం దాటిన తరువాత కూడా రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై ఓ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. హద్దులు దాటి.. ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ నోరు పారేసుకున్నాడు. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా […]