కృష్ణంరాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ దిగ్గజం. ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఆయన పరిశ్రమలో కొనసాగారు. ఇక వయసు మీద పడడంతో చిత్రాలను తగ్గించారు. అప్పుడప్పుడు కొన్ని అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే అనుకోకుండా ఆయన ఇటీవల అనారోగ్యకారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణంరాజు మరణం పరిశ్రమకి తీరని లోటు అని మా ప్రెసిడెంట్, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ లో […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికలపై వివాదం చలరేగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కమిటీ కాలపరిమితి ముగియడంతో ఎన్నికలపై తర్జనభర్జన కొనసాగుతోంది. ‘మా’ బరిలో చాలా మంది పోటీ పడుతుండటంతో గందరగోళం నెలకొంది. ‘మా’ ఎన్నిక నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమలోని వర్గాలు బయటపడుతున్నాయి. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి లేఖ ఇండస్ట్రీలో ఆసక్తకరంగా మారింది. ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు వెంటనే జరపాలని చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ […]