ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పేలుడు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టీరీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు సైతం రాళ్లు తొలగించే క్రమంలో పేలుడు పదార్ధాలను అమర్చడంతో భారీ పేలుళ్లు సంభవిస్తుంటాయి.. కొన్ని సమయాల్లో వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదమే కాదు.. ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది.
అది ఓ అందమైన కుటుంబం. బాగా చదువుకుంటున్న పిల్లలు, అందంగా సాగుతున్న కాపురం. శత్రువుల సైతం ఈర్శపడేలా జీవించారు. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని చూసి భార్యాభర్తలు తమలో తామే సంతోషపడ్డారు. ఈ జీవితానికి ఎంతకంటే ఇంకేం కావాలి అనుకున్నారు. కానీ ఒక్కప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వీరి సంసారంలో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. దీంతో అప్పులను కుప్పలుగా చేశారు. ఇచ్చిన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి పెరుగుతున్న క్రమంలోనే జీవితంపై ఈ దంపతులు విరక్తి […]