ఆయన అడుగు ఓ అగ్గిపిడుగు..! ఆయన నటజీవితం.. ఓ అలుపెరుగని పోరాటం..! వెండితెరపై దశాబ్దాలపాటు స్టార్డమ్ ని కొనసాగించిన ఏకైక స్టార్.. నటశేఖరుడిగా.. ప్రయోగాత్మక చిత్రాలకు నాందిగా ముందడుగు వేసి.. తెలుగు సినీ చరిత్రలో కొత్త పుటలను లిఖించిన ఘనత ఆయనది. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. కోట్లాది తెలుగు అభిమానులకు కన్నుల పండుగ చేసుకుంటారు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్.. ఫ్యాన్స్ విజిల్స్ కి ప్రధాన కారకం. ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేనన్నీ […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో హోం టూర్ల హవా నడుస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొందరైతే ఏకంగా యూట్యూబ్ ఛానెల్స్ నే రన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కాకుండా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో సుపర్ స్టార్ కృష్ణ కుమార్తె తన తండ్రి హోం టూర్ చేశారు. అందులో భాగంగానే విజయ నిర్మలకు సంబంధించిన పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే.. […]