తన అవసరం ఉన్నప్పుడు నాయకుడు అనే వాడు నిలబడతాడు. జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టులో సభ్యులు ఎంత మంది ఉన్నా నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఏదో ప్రత్యేకత ఉంటేనే అతను నాయకుడు అవుతాడు. అలాంటి నాయకత్వ పటిమను, ప్రతిభను ప్రదర్శించాడు.. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్. కెప్టెన్ గా తానేంటో నిరూపించుకున్నాడు. 710 నిమిషాల పాటు క్రీజులో నిలబడి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఆటతో వెస్టిండీస్ కు చెందిన దిగ్గజాల సరసన చేరాడు. ఇదీ […]