సమ్మర్ సీజన్ కావడంతో కేటుగాళ్లు కాస్త తెలివిగా ఆలోచించారు. బడా బాబులే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అద్దాలు పెట్టుకుంటే ఎదుటి వాళ్లు నగ్నంగా కనిపిస్తారని నమ్మిస్తారు. ఆ తర్వాత వాళ్లు కొనేటట్లుగా నమ్మించి చివరికి ఒప్పిస్తారు. అయితే వాళ్లు అమ్మే ఒక్కో గ్లాసెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ పోతుంది.
పాఠశాల వయసు నుంచే మేము ప్రేమలో పడ్డాం అంటూ పిల్లలు కొందరు చెబుతుంటారు. వాళ్ల వయసుకు అసలు ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలుసో లేదో? ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఇష్టారీతిన తిరగడం. పెద్దలు మందలించగానే క్షణికావేశంలో ఏదొక తప్పుడు నిర్ణయం తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. 15 ఏళ్ల వయసుకే తాను ప్రేమలో మోసపోయానంటూ ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ […]