ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అనేది ఎంతో మంది పిల్లల ఆకలి తీర్చుతుంది. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్ధుల ఆకలి తీర్చేందుకు, అదే విధంగా డ్రాఫ్ అవుట్ శాతం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఈ పథకాన్ని కొనసాగిస్తు వస్తున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కూడా మధ్యాహ్న భోజనం మెనులో పలు మార్పులు చేసింది. విద్యార్ధులు గుడ్లు,మాంసం, ఇతర పోషకాలు అందేలా మెను తయారు చేశారు. ఇవి […]
నేటికాలంలో మనుషుల్లో మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. మనిషి ప్రాణం కంటే డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే వారు పెరిగిపోయారు. ఇంక దారుణం ఏమిటంటే… వంద రూపాయల నోటు ముందు మనిషి ప్రాణం కూడా తక్కువైపోతుంది. కొందరు వంద, రెండు వందల కోసం కూడా నిండు ప్రాణాలని బలి తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రూ.600 కోసం వృద్ధుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శ్రీ పొట్టి శ్రీరాములు […]