కౌశిక్ రెడ్డి..తాజాగా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది..హుజూరాబాద్ కాంగ్రెస్ లీడర్ గా ఉంటూ గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు గట్టి పోటీని ఇచ్చారు. స్థానికంగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంగా బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడగొట్టేంత పని చేసాడు కౌశిక్ రెడ్డి. స్థానికంగా బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి మంచి దమ్మున్న లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో […]
తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది. […]