సిద్దిపేట- సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతానికి రోడ్డు కావాలని, లేదంటే ఆస్పత్రి కావాలని, పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉగ్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వాన్ని కోరడం సహజం. మామూలుగా ఐతే సర్పంచ్ నుంచి మొదలు ఎంపీ వరకు ఈవే కోరుకుంటారు. కానీ ఓ ఎంపీ మాత్రం తమ ప్రాంతానికి ఓ పబ్ కావాలని కోరుకున్నాడు. అది కూడా ఓ మంత్రికి విజ్ఞప్తి చేశాడు. అవును టీఆర్ఎస్ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని […]