తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో కాదంబరి కిరణ్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈయన.. కేవలం నటుడిగానే కాకుండా మిగిలిన విభాగాల పరంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. అలా ‘మనం సైతం’ పేరుతో పలువురికి సాయం కూడా చేశారు. ఇలా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇకపోతే ఇద్దరు కూతుళ్లకు మాత్రం చాలా […]
టాలీవుడ్ లో కోట శ్రీనివాస్ రావు విలక్షణ నటుడిగా ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తూ నటన పరంగా మంచి మార్కులనే కొల్లగొట్టి అనేక అవార్డులు సైతం అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కోట శ్రీనివాస్ రావు అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ముక్కుసూటిగా సమాధానాలు చెబుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన Jr.NTR పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది కూడా చదవండి: KGF – Marvel Universe: బిగ్ […]
ఫిల్మ్ డెస్క్- కోట శ్రీనివాస రావు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటుడు. కమేడియన్ గా కెరీర్ మెదలుపెట్టి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వయసు మీద పడటంతో ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించడం లేదు కోటా శ్రీనివాస రావు. ఇక కోటా ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. మరి ఈ మధ్య ఏమయ్యిందో గానీ, పరిశ్రమకు సంబందించిన చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు కోటా […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు కాస్త రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను మించిపోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ఎన్నడు లేనంతగా ఆసక్తి నెలకొంది. అయితే మా అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతు ఆరోపణలు, ప్రతీఆరోపణలకు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతు పలికారు నాగబాబు. మా నుంచి ప్రకాష్ రాజ్ గెలుపుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. […]