అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు […]
రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా శుక్రవారం అయ్యప్ప స్వామి మాలధారులు అతడిపై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడికి పాల్పడుతున్న అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ […]