స్టార్ సింగర్ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అతడి మేనేజర్ కలుద్దామని వెళ్లేటప్పటికే ఇలా ఉండేసరికి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కన్నడ హీరోయిన్ గా పరిచయమైన రష్మిక.. జస్ట్ ఐదారేళ్లలోనే ఇండియా వైడ్ ఫేమ్ సంపాదించింది. ఇప్పుడు ఏకంగా కొరియన్ యాక్టర్స్ తో కలిసి కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sivakarthikeyan: ప్రముఖ తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వివాదంలో చిక్కుకున్నారు. కొరియన్ నటులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ స్కూల్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన కొరియన్ హీరో, హీరోయిన్స్ లుక్స్‌పై కామెంట్లు చేశారు. ఆయన తాజా చిత్రం ‘డాన్’ సినిమాలో శివకార్తికేయన్, సూరీల మధ్య ఓ కామెడీ సీన్ ఉంటుంది. ఈ ఇద్దరూ కొరియన్ స్లాంగ్‌ను ఇమిటేట్ చేస్తూ తమిళంలో మాట్లాడుకుంటారు. అది అచ్చం కొరియన్‌లాగా అనిపిస్తుంది. దీనిపై శివకార్తికేయన్ […]