ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య గెండెపోటుతో మృతి చెందారు. ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలు కట్టుబడి ఉండట ఆయన గొప్పదనం. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించి సమయపాలన, […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య ఘనాపాటి. ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య […]
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో శనివారం ఉదయం రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. కానీ.., మార్గ మధ్యలోని అనుకోని నష్టం జరిగిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాలలో తిరుగులేని నేతగా సత్తా చాటుకున్న రోశయ్య మరణం అందరిని తీవ్ర […]