ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు రాజకీయ రంగు పులుముకుంది. ఆఫ్ లైన్ టికెట్ల కోసం జనాలు వేలాది సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్ కు తరలిరావడం, అది కాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే.. ఈ విషయంపై సుప్రీం కోర్టు హై లెవెల్ కమిటీని కూడా నియమించింది. తాజాగా, ఈ విషయంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ […]
చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొంచెం అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఇక అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు మధ్య ఇమడలేకపోయారు. దీంతో ఆ పార్టీలో ఉండలేక అనూహ్యంగా కారు దిగి చేయి కలిపి కాంగ్రెస్‌లో చేరాడు. కొంత కాలం కాంగ్రెస్‌లో బలమైన నేతగా కొనసాగాడు. ఇక 2019 ఎన్నికల్లో […]